సిరిసిల్లలో న్యాయవాదుల రిలే నిరహార దీక్షలు

సిరిసిల్లలో న్యాయవాదుల రిలే నిరహార దీక్షలు

SRCL: సివిల్ కేసులలో సిరిసిల్ల పోలీసుల జోక్యాన్ని నిరసిస్తూ గత 15 రోజులుగా కోర్టు విధులు బహిష్కరించుకున్నప్పటికిని జిల్లా పోలీసు యంత్రాంగం నుండి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో న్యాయవాదులు మంగళవారం సిరిసిల్ల కోర్టు ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కోర్టు ఆర్డర్లు ఉన్న కక్షిదారుల పైనే క్రిమినల్ కేసులు పెట్టి జైల్లకు పంపించడం సమంజసం కాదన్నారు.