పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ కేంద్రంలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా KMR ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్మానసభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన విధుల పట్ల అంకిత భావంతో పని చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.