గ్రామ సర్పంచ్‌గా మ్యాడారం వీర్ పాల్

గ్రామ సర్పంచ్‌గా  మ్యాడారం వీర్ పాల్

PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామ సర్పంచ్ గా మ్యడారం వీర్ పాల్(బ్రహ్మి) గెలిచారు. మండలంలోనే ఈ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి. అధికారులు సైతం ఉదయం సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయాన్ని సంబరాలతో జరుపుకోగా, గెలుపు తర్వాత ఆయన గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.