VIDEO: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

VIDEO: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

SRPT: కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన ప్రతిభతో మరోసారి అందరినీ అబ్బురపరిచారు. మంగళవారం జగద్గురు శ్రీఆది శంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని, ఒక అంగుళం పరిమాణం గల సుద్దముక్కపై ఆయన ప్రతిమను అత్యంత నైపుణ్యంతో చెక్కారు. గతంలోనూ పలు అద్భుతమైన సూక్ష్మ కళాఖండాలను సృష్టించి పట్టడానికి చెందిన పలువురి మన్నులలు పొందారు.