BREAKING: టాస్ ఓడిన SRH
ఉప్పల్ స్టేడియం వేదికగా SRH, LSG మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన LSG కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో విజయమే లక్ష్యంగా సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది. మరోవైపు, తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో ఈ మ్యాచ్‌తో పాయింట్ల ఖాతా తెరవాలని చూస్తోంది. కాగా, హెడ్-టు-హెడ్ రికార్డుల్లో 4-2తో LSG ఆధిక్యంలో ఉంది.