రెండో విడత ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

రెండో విడత ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

KMR: రెండోవిడత ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఈ మేరకు లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్లలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలని, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు.