VIDEO: రావి ఆకులపై చాచాజీ నెహ్రూ, చిల్డ్రన్స్ డే చిత్రాలు
SRD: నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకులపై చాచాజీ నెహ్రూ, చిల్డ్రన్స్ డే చిత్రాలను చక్కగా గీసి శుక్రవారం ఆవిష్కరించారు. ఇవాళ జాతీయ బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల హక్కులు వారి విద్యా శ్రేయస్సు, ప్రేమ, సంరక్షణ ప్రోత్సహించడం నెహ్రూ లక్ష్యమని పేర్కొన్నారు.