హుకుంపేటలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక

హుకుంపేటలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక

ASR: హుకుంపేటలో ఉపాధి హామీ పనులు, పింఛన్ల అమలుపై 'సామాజిక తనిఖీ ప్రజా వేదిక' నిర్వహించారు. డ్వామా పీడీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ కూడ రాజబాబు, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పథకాల పారదర్శకతపై జరిగిన ఈ చర్చలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.