కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఈ. తాండ్రపాడులో బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరికి రిమాండ్
✦ జగన్‌కు పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరింది: సోమిశెట్టి వెంకటేశ్వర్లు
✦ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి: MP బస్తిపాటి నాగరాజు
✦ గోల్ షూట్ బాల్ జిల్లా కార్యదర్శిగా నరేశ్ ఎంపిక