ఒక్కరోజే రూ.2.51 లక్షల ఆదాయం నమోదు
JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. ఈఓ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. టికెట్ల ద్వారా రూ.1,84,080, ప్రసాదాల ద్వారా రూ.50,360, అన్నదానం ద్వారా రూ.16,652 ఆదాయం లభించింది. మొత్తం రోజువారీ ఆదాయం రూ.2,51,092గా నమోదైంది. దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.