దారుణం.. విద్యార్థినిని గర్భవతిని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్
తిరుపతి నేషనల్ సంస్కృత వర్సిటీలో దారణ ఘటన జరిగింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా వేధించి గర్భివతిని చేశాడు. ఆమెతో లక్ష్మణ్ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించి మరో ప్రొఫెసర్ లైగింకంగా వేధించాడు. విద్యార్థిని VCకి ఫిర్యాదు చేయగా, లక్ష్మణ్‌ను సస్పెండ్ చేశారు. ఒరిస్సా వెళ్లిన విద్యార్థినిని వారిపై ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.