సంటిగారిపల్లెలో మంచినీటి కోసం ప్రజల అవస్థలు

సంటిగారిపల్లెలో మంచినీటి కోసం ప్రజల అవస్థలు

KDP: సిద్దవటం మండలంలోని సంటిగారిపల్లెలో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కొద్దిరోజులుగా గ్రామానికి త్రాగునీటిని అందించే బోర్లలో నీరు రాక ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా పొలాల్లోకి వెళ్లి మంచి నీరు తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.