HYDలో నీటి వృధా అరికట్టేందుకు చర్యలు!

HYD: ఉస్మాన్ నగర్ రిజర్వాయర్ల సర్వీస్ ఏరియాలో వాటర్ ఆడిట్ ప్రారంభించామని, ప్రయోగాత్మకంగా ప్రతి చుక్క నీటిని లెక్కించేలా ఫ్లోమీటర్లు ఏర్పాటు చేశామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల వద్ద మీటర్ రీడింగ్‌లతో సరిపోల్చితే ట్రాన్స్‌మిషన్ లాస్ ఎంతనో గుర్తించవచ్చని మంగళవారం చెప్పారు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవచ్చన్నారు.