చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PDPL: అంతర్గాం మండలానికి చెందిన 8 మంది పేద కుటుంబాలకు రూ. 2.27 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.