VIDEO: జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
HNK: ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని, జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.