5న వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా అమర్‌నాథ్ ప్రమాణస్వీకారం

5న వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా అమర్‌నాథ్ ప్రమాణస్వీకారం

అనకాపల్లి: వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్‌నాథ్ ఈనెల 5న స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వంపై ఈ ఏడాదిలోనే ప్రజలకు విరక్తి కలిగిందని భరత్ పేర్కొన్నారు.