ప్రమాదం.. ట్రాక్టర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ

ప్రమాదం.. ట్రాక్టర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ

జనగామ: చిల్పూరు మండలం నస్కల్ జాతీయ ప్రధాన రహదారిపై నేడు చెట్లకు నీళ్లు పడుతున్న ట్యాంకర్‌ను అతివేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ రాజు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్‌ను స్థానికులు 108 సర్వీస్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు చిలుపూరు పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.