VIDEO: తిరుణాలకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు

VIDEO: తిరుణాలకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లిలో ఈనెల 10నుంచి 15 వరకు జరగనున్న చెన్నకేశవ స్వామి తిరునాళ్లకు దేవాదాయ శాఖ తరపున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో గిరిరాజు నరసింహ బాబు శుక్రవారం తెలియజేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసువారి సూచనల మేరకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. భక్తులు తిరుణాల మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు.