VIDEO: ప్రారంభమైన పాలిసెట్ ఎగ్జామ్ పరీక్షలు

TPT: గూడూరు పట్టణంలో బుధవారం పాలీసెట్ 2025 ఎగ్జామ్ పరీక్షలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా గూడూరులో మొత్తం ఐదు సెక్టార్‌లో జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. గూడూరులోని డి.ఆర్.డబ్ల్యు కాలేజ్, జెడ్పీ బాయ్స్ హై స్కూల్, జడ్పీ గర్ల్స్ హైస్కూల్, ఎస్కే ఆర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ నందు ఎగ్జామ్ జరుగుతాయని తెలిపారు.