సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

HYD: గణేష్ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలకు అధికారులు, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరయ్యారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులచే ఆశీర్వాదం అందించారు. వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.