VIDEO: శనీశ్వర స్వామి ఆలయ ఆదాయం వివరాలు

VIDEO: శనీశ్వర స్వామి ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ శనీశ్వర స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.1,52,388 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. ఆలయ మందిర ప్రాంగణంలో పలువురు భక్తులు శని దోష నివారణ పూజలు, తైలభిషేకాలు నిర్వహించారని తెలిపారు.