VIDEO: పేకాట ఆడవద్దు అన్నందుకు వ్యక్తిపై దాడి

VIDEO: పేకాట ఆడవద్దు అన్నందుకు వ్యక్తిపై దాడి

CTR: పుంగనూరు పట్టణ పరిధిలోని బాలాజీ కాలనీ సమీపంలోని కోళ్ల ఫారం వద్ద వెంకటప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం 45పై దాడి జరిగింది. తన పొలంలో కొందరు మద్యం సేవిస్తూ పేకాట ఆడటాన్ని సుబ్రహ్మణ్యం ఆపడానికి ప్రయత్నించినప్పటి ఆగ్రహితులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. బాధితుడు పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.