CMRF కింద రూ.15.77 లక్షల చెక్కుల పంపిణీ

CMRF కింద రూ.15.77 లక్షల చెక్కుల పంపిణీ

KRNL: మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లోని 40 మంది లబ్ధిదారులకు రూ.15.77 లక్షల చెక్కులను టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి శనివారం పంపిణీ చేశారు. మంత్రాలయం మండలంలో 10 మందికి రూ. 4,49,227, కౌతాళం మండలంలో 11 మందికి రూ. 4,61,675, పెద్దకడబూరు మండలంలో 11 మందికి రూ. 4,13,694, కోసిగి మండలంలో 8 మందికి రూ. 2,52,824 చొప్పున చెక్కులను అందజేశారు.