బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ADB: గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన కగ్నే పారజి కుమార్తె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.