జడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసిన ఎస్ఈ

జడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసిన ఎస్ఈ

NLR: నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఇటీవల బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లా పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజనీర్ వై.కోటేశ్వరరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ గ్రాంట్ల కింద మంజూరైన పనుల పురోగతిపై చర్చించారు.