VIDEO: పోలింగ్ ప్రక్రియ పట్ల శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అసహనం

SKLM: నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని రెండవ రోజు నిర్వహిస్తున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సామూన్ ఆకస్మికంగా ఆదివారం పరిశీలించారు. ఓటింగ్ సరళి పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద లోపల గదిలో ఎక్కువమంది ఉండడంతో ఆయనే దగ్గరుండి సరి చేశారు.