ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

WGL: జిల్లాలో రానున్న 72 గంటలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. జిల్లాలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలపై అధికారులు ప్రత్యేక పెట్టాలని, ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.