నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రభంజనం

నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రభంజనం

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్' చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. మార్చి 19న 'ధురంధర్ 2' విడుదల కానుండటంతో, ప్రేక్షకులు మొదటి భాగాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ సినిమా భారత్‌లో టాప్-3 స్థానానికి చేరడమే కాకుండా 2.2 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.