మూసికి బడ్జెట్ కొండంత.. ఇచ్చేది రవ్వంత..!
HYD: మూసీ నదికి పునరుజ్జీవం పోస్తామని చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్‌లో కొండంత నిధులు కేటాయించి, ఇచ్చేది మాత్రం తక్కువ కనిపిస్తోంది. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించింది. గత పద్దులోనూ సేమ్ ఇప్పటి వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.