మృతుడు తమిళనాడు వాసిగా గుర్తింపు

మృతుడు తమిళనాడు వాసిగా గుర్తింపు

CTR: కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని డీకే పల్లి రైల్వే గేట్ వద్ద శనివారం రాత్రి మృతిచెందిన వ్యక్తి ఆచూకీ లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా చిగురుమాకుల పల్లికి చెందిన మురుగేష్(43)గా గుర్తించామన్నారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాట్లు పేర్కొన్నారు.