ఉద్యోగాలు రానివారు నిరాశ చెందవద్దు: మంత్రి

ఉద్యోగాలు రానివారు నిరాశ చెందవద్దు: మంత్రి

MLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాబ్ సాధించిన నిరుద్యోగులకు మంత్రి సీతక్క నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగాలు రానివారు నిరాశ చెందకుండా కృషి చేయాలని సూచించారు. జిల్లా అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.