'మెనూ ప్రకారమే విద్యార్ధులకు భోజనం అందించాలి'

GNTR: కాకుమాను మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా.. విద్యార్ధినిలకు మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనాన్ని అందించాలని మండల విద్యాశాఖ అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.