'కష్టకాలంలో నిలబడ్డ వారికి పార్టీలో గుర్తింపు'

'కష్టకాలంలో నిలబడ్డ వారికి పార్టీలో గుర్తింపు'

కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం మంత్రి ఫరూక్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి నడిపించిన కార్యకర్తలకు పార్టీలో ఎల్లప్పుడూ సముచిత స్థానం ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.