VIDEO: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కేసులు లేవు: మంత్రి
VZM: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కేసులు లేవని మంత్రి అనిత చెప్పారు. కలెక్టరేట్‌లో ఇవాళ DRC సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో చర్చించిన అంశాల గురించి వివరించారు. స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని, దీని కోసం జిల్లా సర్వజన ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.