మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* రంగారెడ్డిగూడ వద్ద కారు-బైక్ ఢీ.. మహిళ మృతి
* భూత్పూర్ మున్సిపాలిటీలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ
*  దేవరకద్ర, NRPT, మక్తల్ నియోజకవర్గాల్లో 36 గంటల పాటు మంచినీటి సరఫరా బంద్
* నవాబుపేట PS పరిధిలో జరిగిన దోపిడి కేసులో నిందితుడికి 2 ఏళ్ల  జైలు శిక్ష విధింపు: ఎస్పీ జానకి