విద్యాభివృద్ధికి పోరాడిన మహోన్నత వ్యక్తి ఫూలే: ఎమ్మెల్యే
BDK: అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి పూలే అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ఇవాళ దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలె వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. జీవితాంతం పోరాడిన వ్యక్తి అని అన్నారు.