వైసీపీ ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ

వైసీపీ ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ

కృష్ణా: ఈ నెల 12వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టబోయే వైసీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పామర్రు వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగింది. విద్య, ఆరోగ్య రంగాలను పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావడం వైసీపీ భావజాలమని నేతలు పేర్కొన్నారు.