స్టేషన్ ఘనపూర్‌లో ముగిసిన నామినేషన్ ప్రక్రియ

స్టేషన్ ఘనపూర్‌లో ముగిసిన నామినేషన్ ప్రక్రియ

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ 18 వార్డుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలుతో పాటు ఇండిపెండెంట్‌లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మూడు రోజుల వ్యవధిలో 123 నామినేషన్లు దాఖలైనప్పటికీ, మొత్తం 183 నామినేషన్ పత్రాలు సమర్పించబడినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.