నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు..!

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు..!

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ ఇవాళ మ.2 గంటలకు ఆమదాలవలస మున్సిపాలిటీలోని లక్ష్మీ నగర్ పాఠశాలలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మ.3గం.కు స్థానిక మెయిన్ రోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.