ఉపాధ్యాయురాలిని సన్మానించిన ఎమ్మెల్సీ

సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఇందిర ఉద్యోగ విరమణ చేస్తుండడంతో శుక్రవారం ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.