కోట మైసమ్మ వార్షికోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
SRPT: కోదాడ మున్సిపాలిటీలో కోట మైసమ్మ 7వ వార్షికోత్సవ వేడుకలకు నిర్వాహక కమిటీ వారు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇవాళ అమ్మవారికి అలంకరణ చేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనాలు పొంది, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల రామారావు, పైడి మర్రి వెంకట్ నారాయణ, కోట వెంకటేశ్వరరావు, వట్టి వేళ్ళ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.