VIDEO: అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

VIDEO: అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

ELR: కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గెల్లా వెంకట్‌‌రావు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇంట్లోనే వస్తువులు దగ్ధం కాక సుమారు రూ. 200,000 ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.