కాట్రపల్లిలో వ్యక్తికి కరెంట్ షాక్
TPT: విద్యుత్ షాక్‌తో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన KVBపురం మండలం కాట్రపల్లిలో బుధవారం ఉదయం జరిగింది. 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. క్షతగాత్రుడిని అస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది.