టీచర్ ఆత్మహత్యపై కేసు నమోదు

టీచర్ ఆత్మహత్యపై కేసు నమోదు

CTR: కుప్పంలో ప్రైవేట్ టీచర్ గాయత్రి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందగా కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 'భార్యాభర్తల మద్య గొడవలు జరుగుతున్నాయి. 2 నెలల కిందట భర్త యువరాజ్ చీరతో ఉరేసుకోవడానికి ప్రయత్నించగా.. నిన్న అదే చీరతో గాయత్రి ఉరేసుకుని చనిపోయింది' అని ఆరోపించారు.