'వివక్షను సృష్టిస్తున్న వారిని వదలబోము'

'వివక్షను సృష్టిస్తున్న వారిని వదలబోము'

RR: మార్వాడి గో బ్యాక్ అని హిందూ సమాజాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం జరుగుతుందని బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ అన్నారు. మార్వాడీలు తెలంగాణ సమాజంలో భాగంగా కలిసిపోయారని, రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పౌరులు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. హిందూ సమాజంలో వివక్షను సృష్టిస్తున్న వారిని వదలబోమని హెచ్చరించారు.