'దుబ్బ తండా అభివృద్ధికి కృషి'
సూర్యాపేట మండలం దుబ్బ తండా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్ ధరావత్ ప్రియాంక మంగు నాయక్ అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ... విద్యావంతురాలైన తాను గ్రామ సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నానని తెలిపారు.