ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య

WGL: చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన మహేష్ అనే యువకుడు ప్రేమ విఫలమవడంతో మనస్థాపానికి గురై పురుగుమందు తాగాడు. మందు తాగుతూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.