నూతన ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

నూతన ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

WGL: వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సాయిబాబును శనివారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యంలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైకి వారు పుష్పగుచ్చంను అందించి శుభాకాంక్షలు తెలిపారు.