రైతులకు పరిహారం పంపిణీ

రైతులకు పరిహారం పంపిణీ

CTR: ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భూములు అందజేసిన రైతులకు ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం మంగళవారం పరిహారం పంపిణీ చేశారు. రామకుప్ప మండలం కడిసిన కుప్పం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 73 మంది రైతులకు రూ.40 కోట్ల విలువచేసి చెక్కులను ఆయన అందించారు. అభివృద్ధి రైతులు సహకరించడం అభినందనీయమన్నారు.