రాష్ట్రంలో కరువు మండలాల ప్రకటన
AP: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు కరువు మండలాలను ప్రకటించారు. 3 జిల్లాల్లో 37 కరువు మండలాలు ప్రకటిస్తూ అధికారులు జీవో జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో 9 కరువు మండలాలు, సత్యసాయి జిల్లాలో 25 మండలాలు, ప్రకాశం జిల్లాలో మూడు కరువు మండలాలను ప్రకటించారు.